Selfie Lelo Song Lyrics penned by Adithya from the Telugu Father Chitti Umaa Kaarthik movie (FCUK). The music was composed by Bheems Ceciroleo and sung this Amma Veedi Jimmada song by Nakash Aziz & Divya Bhatt.
Selfie Lelo Song Lyrics in Telugu
అమ్మ వీడి జిమ్మడా జెలస్సుగాడో
లైఫులోకి ఎంటరైతే డేంజరేరో
లవ్వుతోటి ఒక్క స్మైలు ఇచ్చుకోరో
ముజ్ సే ఏక్ సెల్ఫీ లేలో
ముజ్ సే ఏక్ సెల్ఫీ లేలో
ఇంత పాలపుంతలోన
భూమి సైజు ఎంతనో
ఇంత నేల మీద నువ్వు
ఇసుక రేణువంతనో
ఉన్న చిన్న జిందగీ
అసూయ నింపి వేస్ట్ చేయకురో ఓ…ఓ…ఓ
ముజ్ సే ఏక్ సెల్ఫీ లేలో
ముజ్ సే ఏక్ సెల్ఫీ లేలో
అందమైన నవ్వు పేసు వెనక
ఎందుకే అసూయ రంగు మరక
ముజ్ సే ఏక్ సెల్ఫీ లేలో
తిప్పుతున్న మీసకట్టు వెనక
తెలెనే జెలస్సు చూడు సరిగా
హే! ఎర్రని ఎర్రని పెదాల మాటలో
మూతి ముడుపులన్ని ఎందుకమ్మడో
హే! చాలులే చాలులే మగాడి బుద్ధిలో
ఆడపిల్ల మీద అంతలాగ ఏడుపెందుకో ఓ…ఓ…ఓ
ముజ్ సే ముజ్ సే
ముజ్ సే ఏక్ సెల్ఫీ లేలో
ముజ్ సే ఏక్ సెల్ఫీ లేలో
హే! నువ్వు చెయ్యలేని దాన్ని మెచ్చుకో
నిన్ను మించినోన్ని చూసి నేర్చుకో
ముజ్ సే ఏక్ సెల్ఫీ లేలో
నీకు దక్కకుంటే నవ్వి ఊరుకో
నువ్వు పొందలేని దాన్ని మర్చిపో
హే! వాడికి వీడికి బోలెడుందని
కుళ్ళుకుంటూ రక్తపోటు దేనికి
హే! దానికి దీనికి లక్కు ఉందనీ
గింజుకుంటే గుండెకేమో హార్ట్ ఎటాక్ బేబీ ఈ…ఈ…ఈ
ముజ్ సే…ముజ్ సే
ఆల్ ద బాయ్స్ అండ్ గర్ల్స్ ఆన్ ద ఫ్లోర్
స్టాండ్ ఫర్ ఎ సెల్ఫీ
ముజ్ సే ఏక్ సెల్ఫీ లేలో
ముజ్ సే ఏక్ సెల్ఫీ లేలో
Selfie Lelo Song Lyrics in English
Amma Veedi Jimmada Jealous Gado
Lifeloki Enteraite Dangerero
Lovetoti Okka Smilu Ichhukoro
Mujh Se Ek Selfie Lelo
Mujh Se Ek Selfie Lelo
Inta Paalapunthalona
Bhoomi Size Enthano
Inta Nela Meeda Nuvvu
Isuka Renuvantano
Unna Chinna Zindagi
Asuya Nimpi Waste Cheyakuro, Oo OoOo Oo
Mujh Se Ek Selfie Lelo
Mujh Se Ek Selfie Lelo
Andhamaina Navvu Faceu Venaka
Endhuke Asooya Rangu Maraka
Mujh Se Ek Selfie Lelo
Thipputhunna Meesakattu Venaka
Thelene Jealouss Choodu Sarigaa
Hey Errani Errani Pedhaala Maatalo
Moothi Mudupulanni Endhukammado
Hey Chaalule Chaalule Magaadi Buddhilo
Aadapilla Meedha Anthalaaga Edupendhuko, Oo OoOo Oo
Mujh Se Mujh Se
Mujh Se Ek Selfie Lelo
Mujh Se Ek Selfie Lelo
Hey Nuvvu Cheyyaleni Dhaanni Mechhuko
Ninnu Minchinonni Choosi Nerchuko
Mujh Se Ek Selfie Lelo
Neeku Dhakkakunte Navvi Ooruko
Nuvvu Pondaleni Dhaanni Marchipo
Hey Vaadiki Veediki Boledundhani
Kullukuntu Rakthapotu Dheniki
Hey Dhaaniki Deeniki Lakku Undhanee
Ginjukunte Gundekemo Heart Attack Baby E E E…
Mujh Se…Mujh Se
All The Boys And Girls On The Floor
Stand For A Selfie
Mujh Se Ek Selfie Lelo
Mujh Se Ek Selfie Lelo
Also Read: Guche Gulabi Song Lyrics – Most Eligible Bachelor Movie