Udayinchina Song Lyrics in Telugu హే ఉదయించిన సూర్యుడినడిగా కనిపించని దేవుడినడిగా నా గుండెలో నీ గుడినడిగా నువ్వెక్కడనీ చలి పెంచిన చీకటినడిగా చిగురించిన చంద్రుడినడిగా విరబూసిన వెన్నెలనడిగా నువ్వెక్కడనీ చిక్కవే హే ఓ చెలీ నువ్వెక్కడే నా జాబిలీ…