Kanya Kumari Song Lyrics in Telugu ఊ… ఊ… ఊ… ఊ… చం చక్ చం చక్ చం చం… కన్యాకుమారి కనబడదా దారి కయ్యాలమారి పడతావే జారి పాతాళం కనిపెట్టేలా ఆకాశం పనిపట్టేలా ఊగకే మరి మతిలేని సుందరి…