Nee Parichayamutho song lyrics from Choosi Choodangaane movie. The song is sung by Sid Sriram. Lyrics are written by Ananth Sriram and the music is given by Gopi Sundar. Starring Shiva Kandukuri and Varsha Bollamma in lead roles.
Nee Parichayamutho Song Lyrics in Telugu
నీ పరిచయంతో నా మదిని గెలిచా
నీ పలకరింపుతో నా దిశను మార్చినా
అడుగు నీతో కలిపి అలసటలెన్నో మరిచా
నలుగురితో నేనున్నా విడిపడి నీకై నడిచా
నీ పరిచయంతో నా మదిని గెలిచా
ఏ గతము ఎదురవదిక నీ తలపే జతపడితే
ఏ గురుతు నిలబడదిక నీ పిలుపే వినపడితే
నా లోని లోతు చూపిన…నీ పరిచయంతో
నిలువునా నే వెలిగి వెలుగులలోనే మునిగా
పదనిసలేవో తడిమి పరవశమై ఫైకెగిరా ..
నీ చెలిమే ప్రతీక్షణుముని నా వరకు నడిపినది
నీ మహిమే ప్రతి మలుపుని తీరముగా మలిచినిది
నా లోని నన్ను చేర్చినా…..నీ పరిచయంతో
నీ పరిచయంతో నా కలని కలిశా
నీ వెలుగు వానలో.. నే తడిసిపోయినా
అడుగు నీతో కలిపి అలసటలెన్నో మరిచా
నలుగురితో నేనున్నా విడిపడి నీకై నడిచా
చివరిదాకా నిలిచే హృదయము నేనే కలిశా
చెరగని ప్రేమై మిగిలే మనసుననేనై మురిసా ..
Nee Parichayamutho Song Lyrics in English
Nee Parichayamutho…
Nee Parichayamutho,
Na Madhini Gelicha,
Nee Palakarimputho,
Na Dishanu Marchina,
Adugu Neetho Kalipi,
Alasatalenno Maricha,
Naluguritho Nenunna,
Vidipadi Neekayi Nadicha,
Nee Parichayamutho,
Naa Madhini Gelicha.
Ye Gathamu Yedhuravadhika,
Nee Thalapey Jathapadithe,
Ye Guruthu Nilabadadhika,
Nee Pilupu Vinapadithey,
Naloni Lothu Chupina,
Nee Parichayamutho,
Niluvuna Ne Veligi,
Velugulalo Ne Muniga,
Padanisalevo Tadimi,
Parawasamayi Paikegira,
Nee Chelimey Prathikshanamuni,
Na Varaku Nadipinadhee,
Nee Mahime Prathi Malupuni,
Theeramuga Malichinadhi,
Naaloni Nannu Cherchina,
Nee Parichayamutho,
Nee Parichayamutho,
Na Kalanu Kalisa,
Nee Velugu Vanalo, Ne Thadisipoyina,
Adugu Neetho Kalipi,
Alasatalenno Maricha,
Naluguritho Nenunna,
Vidipadi Neekai Nadicha,
Chivaridaka Niliche,
Hrudayamune Ne Kalisa,
Cheragani Premayi Migile,
Manasuni Nenayi Murisa.
Also, Read: Chinni Kunjali Song Lyrics – Marakkar Movie