Nailu Nadi Song Lyrics penned by Ramajogayya Sastry from the movie WWW. The movie music was composed by Simon K. King and sung by Sid Sriram & Kalyani Nair. Madhan Karky wrote down Nailu Nadi‘s Telugu lyrics and K V Guhan gave direction to the music video.
Nailu Nadi Song Lyrics In Telugu
నైలు నది దారలాగ… ప్రవహించే నేడు తొలిప్రేమ స్వరం
జైలు గది లాగే తోచే… నిను కలవలేని నా కలల వనం
ఎదలో ఆకాశాన్నంటే కేరింత… జతగా నే నీతోపాటే లేనంటా
వలపిది ఇంతే ఎన్నటికైనా… ఏదో చాలని కొరతేగా
విడివిడి విరహపు అలజడిలోన… ప్రతి ఒక తలపు తీయని కవితేగా
నైలు నది దారలాగ… ప్రవహించే నేడు తొలిప్రేమ స్వరం
జైలు గది లాగే తోచే… నిను కలవలేని నా కలల వనం
అద్దం ముందు ఉన్నదీ… అందని మెరుపూ
అందం వైపు లాగుతున్నదీ… తెరిచిన తలుపూ
నాలుగు గోడలే అంచులుగా… మరో లోకం వెలిసింది
అయినా ఆగని అల్లరిగా… నా మది నీకై వెతికింది
పెరిగిన దూరం మరికొంచం… ప్రేమని పెంచింది… ఓ ఓ
నైలు నది దారలాగ… ప్రవహించే నేడు తొలిప్రేమ స్వరం
జైలు గది లాగే తోచే… నిను కలవలేని నా కలల వనం
ఇక్కడున్న నేనిలా… రెక్కలు తొడిగా
రెప్పపాటు వేగమై… నీ పక్కన ఒదిగా
మూసిన కన్నుల స్వప్నంగా… సమీపిస్తా సరసంగా
రంగులు పూసిన వెన్నెలగా… సముదాయిస్తా సరదాగా
ఎన్నాళ్ళైనా ఎడబాటు… ఓ కొన్నాళ్ళేగా, ఆ ఆఆ
నైలు నది దారలాగ… ప్రవహించే నేడు తొలిప్రేమ స్వరం
జైలు గది లాగే తోచే… నిను కలవలేని నా కలల వనం
Nailu Nadi Song Lyrics In English
Nailu Nadhi Dhaaralaaga… Pravahinche Nedu Tholiprema Swaram
Jailu Gadhilaage Thoche… Ninu Kalavaleni Naa Kalala Vanam
Edhalo Aakaashaannante Kerintha… Jathagaa Ne Neethopaate Lenantaa
Valapidhi Intha Ennatikainaa… Edho Chaalani Korathegaa
Vidividi Virahapu Alajadilona… Prathi Oka Thalapu Theeyani Kavithegaa
Nailu Nadhi Dhaaralaaga… Pravahinche Nedu Tholiprema Swaram
Jailu Gadhilaage Thoche… Ninu Kalavaleni Naa Kalala Vanam
Addham Mundhu Unnadhee… Andhani Merupoo
Andham Vaipu Laaguthunnadhee… Therachina Thalupoo
Naalugu Godale Anchulugaa… Maro Lokam Velisindhi
Ayinaa Aagani Allarigaa… Naa Madhi Neekai Vethikindhi
Perigina Dhooram Mari Koncham… Premani Penchindhi, Oo Oo
Nailu Nadhi Dhaaralaaga… Pravahinche Nedu Tholiprema Swaram
Jailu Gadhilaage Thoche… Ninu Kalavaleni Naa Kalala Vanam
Ikkadunna Nenilaa… Rekkalu Thodigaa
Reppapaatu Vegamai… Nee Pakkana Odhigaa
Moosina Kannula Swapnamgaa… Sameepisthaa Sarasamgaa
Rangulu Poosina Vennelagaa… Samudhaayisthaa Saradhaagaa
Ennaallainaa Edabaatu… Oo Konnaallegaa, Aa Aaa
Nailu Nadhi Dhaaralaaga… Pravahinche Nedu Tholiprema Swaram
Jailu Gadhilaage Thoche… Ninu Kalavaleni Naa Kalala Vanam
Also, Read: Ye Kannulu Choodani Chitrame Song Lyrics – Ardhashathabdam Movie