Adhento Gaani Song Lyrics In Telugu అదేంటో గాని ఉన్నపాటుగా అమ్మాయి ముక్కు మీద నేరుగా తరాలనాటి కోపమంతా ఎరుపేగా నాకంటూ ఒక్కరైనా లేరుగా నన్నంటుకున్న తారావే నువ్వా నాకున్న చిన్ని లోకమంత నీ పిలుపేగా తేరి పార చూడ…