Malli Malli Merupula Song Lyrics – Nenu Naa Rakshasi Movie

Featured Video Play Icon

Malli Malli Merupula Song Lyrics in Telugu

మళ్లీ మళ్లీ మెరుపులా నా కళ్లను తాకిందోకల (2)
అది చంపేస్తుంది రోజిలా రగిలే సెగలా
గుండె ల్లోన గొడవలా అరె చిచ్చే పెట్టిందేంటిలా
ఎహే మార్చేసింది నన్నిలా నడిచే కలలా
నిమిషానికి అరవై సార్లు మెదడుకు పొడిచిందే తూట్లు
ఆకలిని నిదురని మరిచి అలుపెరుగక వెతికా వెతికా
॥మళ్లీ మళ్లీ॥

అది మోనాలిసా చెల్లెలో మరి మోహం పెంచే వెన్నెలో
అది బంగారానికి బంధువో నా దాహం తీర్చే బిందువో
ఎవరిదీ అసలెవరిదీ…
ఇంతలా నను నిలువున తడిపిన తొలకరి చినుకును
వెతికా వెతికా వెతికా వెతికా
॥మళ్లీ మళ్లీ॥

ఏం పని లేదో ఏమిటో నాపై తనకి హక్కేమిటో
నన్నే నాకు వేరుగ నెట్టేసే ఈ ప్లానేమిటో
హాయిది తొలి దిగులుదీ…
వింతగా ఎద తొలిచిన గెలిచిన సొగసరి చిలకను
వెతికా వెతికా వెతికా వెతికా
॥మళ్లీ మళ్లీ॥

Click here to know the details of :

Share This Post

Post Comment